Coolie Review: - Lokesh Kanagaraj direction:
Sun Pictures is an Indian film production and film distribution based in Chennai, India.
సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో టాప్ ప్రొడక్షన్ హౌస్ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై పాపులర్ ప్రొడ్యూసర్ కళానిధి మారన్ నిర్మించిన చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజనీకాంత్, కింగ్ నాగార్జున అక్కినేని, మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, మలయాళంలో స్టార్ యాక్టర్ సౌబీన్ షాహిర్, స్టార్ హీరోయిన్లు శృతిహాసన్, పూజా హెగ్డే, సత్య రాజ్ కీలక పాత్రల్లో నటించారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్, స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే అతిథి పాత్రల్లో నటిస్తున్నారు. ఇంకా చిత్రంలో రెబ్బా మోనికా జాన్, మలయాళ దర్శకుడు, నటుడు సౌబీన్ షాహిర్, జూనియర్ ఎంజీఆర్ తదితరులు నటించారు. ఈ సినిమాకు గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫి, అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్, ఫిలోమిన్ రాజ్ ఎడిటింగ్ బాధ్యతలను నిర్వహించారు. ఈ సినిమా ప్రీమియర్లు ఓవర్సీస్‌లో అట్టహాసంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో అమెరికా, ఇతర దేశాల్లో ప్రీమియర్లను వీక్షించిన ప్రేక్షకులు సోషల్ మీడియాల వెల్లడించిన అభిప్రాయాలు, రివ్యూల వివరాల్లోకి వెళితే..
‘కూలీ’ రివ్యూ.. విలన్‌గా నాగార్జున మెప్పించారా? రజనీకాంత్ ఖాతాలో మడిందా?రో హిట్టు ప
Coolie Review:
సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున కాంబినేషన్‌లో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన 'కూలీ' చిత్రం విడుదలైంది. సినిమాలో ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ ముఖ్య పాత్రలు పోషించారు. ఆమిర్ ఖాన్ స్పెషల్ రోల్‌లో, పూజా హెగ్డే స్పెషల్ సాంగ్‌లో మెరిశారు. సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో అద్భుతంగా నటించారని, అనిరుధ్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని టాక్ వినిపిస్తోంది. అయితే సినిమా అక్కడక్కడా నెమ్మదిగా సాగుతోందని అంటున్నారు.
లోకేష్ కనగరాజ్ దర్శకత్వం and అక్కినేని నాగార్జున కాంబోలో
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కాంబోలో తెరకెక్కిన సినిమా 'కూలీ'. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఉపేంద్ర, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటించగా.. బుట్టబొమ్మ పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ లో కనువిందు చేసింది. ప్రమోషనల్ కంటెంట్ తోనే హ్యూజ్ బజ్ క్రియేట్ చేసిన ఈ మూవీ.. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చేసింది. యూఎస్ లో ప్రీమియర్ షోలు పడటంతో టాక్ బయటకు వచ్చింది. సినిమా ఎలా ఉంది? ట్విట్టర్ లో ఎలాంటి డిస్కషన్ నడుస్తోంది? అనేది ఇప్పుడు చూద్దాం.
రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర వంటి హేమా హేమీలు కలిసి నటించిన సినిమా కావడంతో 'కూలీ'పై మొదటి నుంచే జనాల్లో ఆసక్తి నెలకొంది. అందులోనూ ఇది రజనీ గోల్డెన్ జూబ్లీ ఇయర్ కావడం.. నాగ్ లాంటి స్టార్ హీరో విలన్ క్యారెక్టర్ చేస్తుండటంతో, తెలుగులో అంచనాలు రెట్టింపు అయ్యాయి. అలానే సినిమా నుంచి వచ్చే ప్రతీ అప్డేట్ మూవీ లవర్స్ ను ఎగ్జైట్ చేసింది. అంచనాలకు తగ్గట్టుగానే భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చూస్తుంటే, ఎక్కువ శాతం ఆడియన్స్ ఈ సినిమా పట్ల హ్యాపీగా ఉన్నట్లు తెలుస్తోంది.
No comments:
Post a Comment